Home > JOBS > SSC > SSC JOBS EXAMS SCHEDULE 2024

SSC JOBS EXAMS SCHEDULE 2024

BIKKI NEWS (DEC.29) : స్టాప్ సెలక్షన్ కమిషన్ 2024 మే జూన్ నెలలో నిర్వహించే వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్ష తేదీలను (SSC JOBS EXAMS SCHEDULE 2024) విడుదల చేసింది.

జూనియర్ ఇంజనీర్, ఢిల్లీ పోలీస్, స్టెనోగ్రాఫర్, ఎల్డీసీ, యూఎల్డీసీ వంటి వివిధ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను వెల్లడించారు.

సెలక్షన్ పోస్ట్ పరీక్ష 2024 (పేపర్ – 1) :- మే 6,7,8 తేదీలలో

గ్రేడ్ సీ స్టెనో లిమిటెడ్ డిపార్ట్మెంటల్ పరీక్ష 2024 (పేపర్ – 1) :- మే – 09

JSA/LDC గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ పరీక్ష 2024 (పేపర్ – 1) :- మే -10

SSA/ULDC గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ పరీక్ష 2024 (పేపర్ – 1) :- మే -13

SI – DELHI POLICE – CRPF పరీక్ష 2024 (టైర్ – 1) :- మే – 9, 10, 13వ తేదీలలో

JUNIOR ENGINEER EXAM 2024 (పేపర్ – 1) :- జూన్ – 4, 5, 6వ తేదీలలో