SSC – JE EXAM FINAL KEY కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (నవంబర్ – 29) : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) 1,324 జూనియర్ ఇంజినీర్ నియామకాలకు సంబంధించి రాత పరీక్ష (పేపర్-1) తుది కీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

ఈ పరీక్షలు అక్టోబర్ 9 నుంచి 11వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు రోల్ నంబర్, పాస్వర్డ్ సాయంతో ప్రశ్నపత్రం, కీలను డిసెంబర్ 13వ తేదీలోగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), పేపర్-2 (ఆఫ్లైన్ డిస్క్రిప్టివ్)రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ .35,400 – రూ.1.12,400 జీతం ఉంటుంది.

SSC J.E. EXAM KEY