BIKKI NEWS : Today in history november 30th
Today in history november 30th
దినోత్సవం
- జాతీయ పతాక దినోత్సవం .
సంఘటనలు
1917 – తొలి రూపాయి నోటు ముద్రణ జరిగింది.
జననాలు
1835: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (మ.1910)
1858: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (మ.1937)
1937: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (మ.2005)
1945: వాణీ జయరాం, గాయని.
1948: కె. ఆర్. విజయ, భారతీయ సినిమా నటి.
1957: శోభారాజు, గాయని.
1957: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, సినీ గేయ సంభాషణల రచయిత(మ.2021)
1962: బాంబే జయశ్రీ , గాయనీ , సంగీతజ్ఞురాలు
1971: కొండపల్లి దశరథ్, దర్శకుడు ,రచయిత
1990: మాగ్నస్ కార్ల్‌సన్, నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు.
1990: రాశీ ఖన్నా , భారతీయ సినీ నటీ.
1990: నివేదా సేతురాజు, దక్షిణ భారత సినీ నటి, మోడల్.
మరణాలు
1900: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (జ.1854)
1912: ధర్మవరం రామకృష్ణమాచార్యులు, నటుడు, నాటక రచయిత. (జ.1853)
1915: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (జ.1862)
2011: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925)
2012: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919)
2021: సిరివెన్నెల సీతారామశాస్త్రి , తెలుగు సినీ రచయిత .(జ.1955)
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ