Home > JOBS > SSC > SSC GD CONSTABLE – పరీక్ష ఇక తెలుగులోనూ..

SSC GD CONSTABLE – పరీక్ష ఇక తెలుగులోనూ..

BIKKI NEWS (FEB – 11) : స్టాప్ సెలక్షన్ కమిషన్ 26,146 పోస్టులకు జీడీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను ఇప్పటివరకు ఇంగ్లీషు, హిందీలలో మాత్రమే నిర్వహించడం వలన (SSC GD CONSTABLE EXAM NOW IN TELUGU and LOCAL LANGUAGES ALSO) దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులకు నష్టం జరుగుతుంది.

ఇప్పుడు తెలుగుతోపాటు 13 స్థానిక భాషల్లో కూడా నిర్వహించడానికి ఎస్ఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 నుండి మార్చి 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షా కేంద్రం, సిటీ ఇంటిమేషన్ స్లిప్, దరఖాస్తు స్థితులను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోండి.

SSC GD CONSTABLE APPLICATION STATUS