SSC CGLE 2023 : 7,500 ఉద్యోగాల పూర్తి నోటిఫికేషన్

న్యూడిల్లీ (ఎప్రిల్ – 04) : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో ఖాళీగా ఉన్న గ్రూప్ – B & C కేటగిరీలోని 7,500 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (CGLE – 2023 notification) నోటిఫికేషన్ ఇచ్చింది.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు గడువు : ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ అర్హతలు : డిగ్రీ పూర్తైన వారు.

◆ వయోపరిమితి : 18 ఏళ్ల నుంచి 32 ఏళ్లలోపు వారు అర్హులు.

◆ ఫీజు : 100/- మహిళలు, SC/ STలు, దివ్యాంగులు, ex-సర్వీస్మెన్లకు ఫీజు లేదు.

◆ ఎంపిక విధానం : టైర్-1(జూలై), టైర్-2 కంప్యూటర్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://ssc.nic.in/