BIKKI NEWS (JULY 02) : SSC 1340 JUNIOR ENGINEER NOTIFICATION. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 1,340 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SSC 1340 JUNIOR ENGINEER NOTIFICATION
విభాగాలు: జేఈ: సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్
అర్హతలు : సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి : 01.01.2026 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. కొన్ని పోస్టులకు 32 ఏళ్ల వరకూ అవకాశం ఉంది. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు ఉంది.)
వేతనం .35,400/- నుండి.1,12,400/-
ఎంపిక: విధానం కంప్యూటర్ బేస్డ్ పరీక్షలతో.
పేపర్-I:
- జనరల్ ఇంటెలిజెన్స్,
- జనరల్ అవేర్నెస్,
- జనరల్ ఇంజినీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్)- 200 మార్కులు
పేపర్-II:
- జనరల్ ఇంజినీరింగ్ (ఎంచుకున్న స్పెషలైజేషన్)- 300 మార్కులు
దరఖాస్తు గడువు : ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి 21.07.2025 వరకు గడువు కలదు
అప్లికేషన్ ఫీజు : 100/- రూపాయలు. (మహిళలు, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, ఎక్ససర్వీస్మెన్స్కు ఫీజు లేదు.)
పేపర్-I పరీక్ష తేదీలు: అక్టోబరు 27 నుంచి 31 వరకు
పేపర్-II పరీక్ష: జనవరి – ఫిబ్రవరి 2026లో
వెబ్సైట్ : https://ssc.gov.in.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్