BIKKI NEWS (SEP. 13) : SriDevasena FAC director to Intermediate Education. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ గా శ్రీమతి ఏ. శ్రీ దేవసేన ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
SriDevasena FAC director to Intermediate Education
ప్రస్తుత డైరెక్టర్ స్టడీ లీవ్ మీద విదేశాలకు వెళ్లనున్నడడంతో శ్రీదేవసేనను అడిషనల్ ఛార్జ్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది.
సెప్టెంబర్ 16 – 2024 నుండి సెప్టెంబర్ 15 – 2025 వరకు శ్రీమతి ఓఝా విదేశాలకు వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కాలానికి కాలేజీయోట్ మరియు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా ఉన్న దేవసేనకు ఇంటర్మీడియట్ బాధ్యతలు కూడా అప్పజెప్పారు.