BIKKI NEWS (MAY 06) : SRH ELIMINATED FROM IPL 2025. ఐపీఎల్ 2025 సీజన్ ప్లే ఆప్స్ రేస్ నుండి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలిమినేట్ అయింది.
SRH ELIMINATED FROM IPL 2025
సోమవారం హైదరాబాద్ వేదికగా డిల్లీ కెపిటల్స్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గెలవాల్సిన మ్యాచ్ లో ఒక్క పాయింట్ తో సరిపెట్టుకొని టోర్నీ నుండి వైదొలిగింది.
అద్భుతమైన బౌలింగ్ ఢిల్లీ జట్టును 133 పరుగులకే కట్టడి చేసి సునాయాసంగా గెలుస్తది అనుకున్న మ్యాచ్ లో వర్షం హైదరాబాద్ అదృష్టం పై నీళ్ళు చల్లింది.
దీంతో ప్లే ఆఫ్ రేసు నుండి వైదొగలిగిన 3వ జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే
- NEET UG 2025 Cut Off Marks – నీట్ 2025 కటాఫ్ మార్కుల అంచనా
- SRH ELIMINATE – ప్లే ఆఫ్ రేస్ నుండి హైదరాబాద్ ఔట్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 05- 2025
- AP IIIT ADMISSIONS 2025 – ఏపీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు
- చరిత్రలో ఈరోజు మే 06