BIKKI NEWS (NOV. 05) : spot admissions 2024 in potti sriramulu telugu university. తెలంగాణ రాష్ట్రం లోనీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించే వివిధ కోర్సులకు 2024 – 2025 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్స్ ను చేపడుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
spot admissions 2024 in potti sriramulu telugu university
ఆయా కోర్సుల్లో కొన్ని సీట్లు మిగిలి ఉన్నందున వీటి భర్తీ నిమిత్తం నవంబర్ 6, ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు తెలుగు వర్సిటీ బాచుపల్లి క్యాంపస్ లో స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు కోర్సులు, ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ యందు లేదా 8520866582 ఫోన్ నంబరులో సంప్రదించాలని సూచించారు.
వెబ్సైట్ : https://pstucet.org/