BIKKI NEWS (JUNE 27) : TG MHSRB SPEECH PATHOLOGIST NOTIFICATION. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 04 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.
TG MHSRB SPEECH PATHOLOGIST NOTIFICATION
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 12 నుంచి 27 వరకు కలదు
అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ : జూలై 28 నుంచి 29 వరకు కలదు.
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా, 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. 20 మార్కులకు స్టేట్ గవర్నమెంట్ లో పని చేసిన వారికి వెయిటేజ్
అర్హతలు : స్పీచ్ పాథాలజి లో మాస్టర్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి : 18 – 46 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు ఫీజు : 500/- (SC, ST, BC, PH, ExSM ఫీజు లేదు)
వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్