Home > EDUCATION > KGBV > KGBV JOBS – సిరిసిల్ల జిల్లా కేజీబివీ లలో కాంట్రాక్టు ఉద్యోగాలు

KGBV JOBS – సిరిసిల్ల జిల్లా కేజీబివీ లలో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 20) : SIRCILLA DISTRICT KGBV CONTRACT JOBS. సిరిసిల్ల జిల్లా కేజీబీవీ లలో ఖాళీగా ఉన్న CRT ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదలైంది.

SIRCILLA DISTRICT KGBV CONTRACT JOBS.

ఈ మేరకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఆహ్వానించారు.

సోషల్ స్టడీస్ – 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ – 1, బయాలజీ – 1 చొప్పున ఖాళీలు కలవు.

దరఖాస్తుకు గడువు జూన్ 28 వరకు కలదు

వెబ్సైట్ : https://rajannasircilla.telangana.gov.in/notice_category/recruitment/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు