Home > JOBS > CONTRACT JOBS > SIRCILLA JOBS – సిరిసిల్ల జిల్లాలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్

SIRCILLA JOBS – సిరిసిల్ల జిల్లాలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (MAY 21) : sircilla district jobs 2025. సిరిసిల్ల జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ మరియు వయో వృద్దాశ్రమంల యందు పలు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం ప్రకటనలు వెలువరించారు.

sircilla district jobs 2025

జిల్లాలోని DCPU, CWC, JJB, చైల్డ్ హెల్ప్ లైన్ (1098) ప్రభుత్వ వయో వృద్దాశ్రమంల యందు వివిధ పోస్ట్ లను భర్తీ చేయడానికి ప్రకటన వెలువడింది మ. అర్హులైన అభ్యర్థులు మే 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించండి.

వెబ్సైట్ : https://rajannasircilla.telangana.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు