Home > EDUCATION > PJTSAU > PJTSAU – సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు అడ్మిషన్లు

PJTSAU – సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు అడ్మిషన్లు

BIKKI NEWS (OCT. 29) : self finance courses in agriculture university. తెలంగాణ రాష్ట్రం లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో భర్తీ చేయనున్న 465 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదలైంది.

self finance courses in agriculture university

ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబరు 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు.

బీఎస్సీ వ్యవసాయం కోర్సులో 401 సీట్లు, బీఎస్సీ ఉద్యానవనంలో 54, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ లో 5, బీటెక్ ఆహార సాంకేతిక కోర్సులో 5 సీట్ల చొప్పున ఉన్నాయని తెలిపారు.

వెబ్సైట్ : https://www.pjtsau.edu.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు