BIKKI NEWS (DECEMBER – 03) : SCIENCE and TECHNOLOGY Current Affairs – NOVEMBER 2023 – CURRENT AFFAIRS లో భాగంగా 2023 నవంబర్ నెలలో సైన్స్ & టెక్నాలజీ అంశాలు మీకోసం
1) ఏ యూనివర్సిటీ సొంత శాటిలైట్ ను ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది .?
జ : ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ
2) ‘ఓజులిన్’ పేరుతో నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్ ను ఏ సంస్థ తయారు చేసింది.?
జ : నీడిల్ ఫ్రీ – హైదరాబాద్
3) చాట్ జిపిటికీ పోటీగా ఎలన్ మస్క్ సంస్థ అభివృద్ధి చేసిన నూతన ఆర్టిఫిషియల్ టూల్ ఏమిటి.?
జ : గోర్క్
4) 2.5 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రాజెక్ట్ కుశ ప్రారంభించడానికి సన్నాహాలు భారతదేశం చేస్తుంది. ఈ ప్రాజెక్టును ఏ సంస్థ స్థాపించిన చేపట్టనుంది.?
జ : డి ఆర్ డి ఓ
5) కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో ఇటీవల కనుగొనబడిన పుట్టగొడుగుల నూతన జాతి ఏది.?
జ : కాండొలియోమైసిస్ అల్‌బుస్కా మోసస్
6) ప్రపంచంలో మొట్టమొదటి ఎగిరే టాక్సీ కి అనుమతి ఇచ్చిన దేశం ఏది.?
జ : చైనా
7) క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే ఎక్స్ రే డిటెక్టర్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : బ్రిటన్
8) సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 లోని ఏ పరికరం సూర్యుని సౌరద్వాలను ఫోటో తీసింది.?
జ : హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ (HEL1OS)
9) ఉపరితలం నుండి ఉపరితలం మీద లక్ష్యాలను చేదించగల ఏ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ని రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది ?
జ : ప్రళయ్
10) ప్రళయ్ క్షిపణి రష్యా ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తున్న ఏ క్షిపణిని పోలి ఉంటుంది.?
జ : ఇస్కాన్డర్
11) కృత్రిమ వర్షంతో ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఏ ఐఐటి సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది.?
జ : ఐఐటీ కాన్పూర్
12) వ్యాధి నిర్ధారణకు తోడ్పడే గ్రాఫిన్ మరియు సిస్టైన్ అనే ఆమైనో ఆమ్లా మిశ్రమాన్ని తయారుచేసిన శాస్త్రవేత్తలు ఎవరు.?
జ : ఐఐటి గువహటి శాస్త్రవేత్తలు
13) అమెరికా వాయుసేన ఇటీవల ప్రయోగించిన మిస్సైల్ పేరు ఏమిటి.?
జ : Minuteman -III
14) నాసా అపోలో ప్రొగ్రామ్ అస్ట్రోనాట్ ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : థామస్ కెన్నెత్ మాటింగ్లీ – II
15) అణు జలంతర్ఘామి నుండి ఇటీవల అణు పరీక్షలు చేపట్టిన దేశం ఏది.?
జ : రష్యా
16) బెయిల్ పై విడుదలైన ఏ ఉగ్ర నిందితుడికి మొట్టమొదటిసారిగా జిపిఎస్ ట్రాకర్ అమర్చారు.?
జ : మహమ్మద్ భట్
17) ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కార్బన్ డయాక్సైడ్ ను ఇండనంగా మార్చారు.?
జ : మసాచ్‌సెట్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ & హర్వర్డ్ యూనివర్సిటీ
18) చికెన్ గున్యాకు తొలి వ్యాక్సిన్ ను ఇటీవల కనిపెట్టారు. దానికి ఏమని పేరు.?
జ : ఇక్సీ చిక్
19) 120 – 125 రోజుల్లోనే పంట చేతికొచ్చే PUSA – 44 వరి వంగడం యొక్క తాజా వెర్షన్ ను ఏ పేరుతో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) అభివృద్ధి చేసింది ?
జ : PUSA – 2090
20) కొలంబియాలో డిక్టాడార్ అనే కంపెనీ తన కంపెనీకి సీఈఓ గా మొట్టమొదటిసారిగా ఒక రోబోను నియమించుకుంది ఆ రోబో పేరు ఏమిటి.?
జ : మైకా
21) భూమి ఉత్తర ధ్రువ ప్రాంతంలో కల్పించే ఆరోరా బొరియాలిస్ లోకి ఏ సంస్థ రాకెట్ ను పంపింది.?
జ : నాసా
22) ప్రపంచంలోనే తొలిసారి పూర్తి కన్నును ఆపరేషన్ ద్వారా అమెరికా శాస్త్రవేత్తలు ఎవరికి విజయవంతంగా మార్చారు.?
జ : జేమ్స్ అనే వ్యక్తికి
23) తలసిమియా, సికెల్ సెల్ ఎనిమియా వ్యాధులకు చికిత్స చేయడానికి ఏ మందును బ్రిటన్ వైద్యులు కనిపెట్టారు.?
జ : కాస్ గెవీ
24) ప్రపంచంలోనే వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ ను ఏ దేశం ఆవిష్కరించింది.?
జ : చైనా
25) పాము ఆకారంలో ఉండే రోబో ను అంతరిక్షంలో, గ్రహాల మీద సంచరించడానికి నాసా రూపొందించనున్న రోబో పేరు ఏమిటి.?
జ : ఎక్సో బయాలజీ ఎక్స్ టెంట్ లైఫ్ సర్వేయర్
26) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిచే చాట్ బాట్లలో అత్యంత ఆదరణ పొందినది ఏది.?
జ : చాట్ జిపిటి
27) నాసా, ఇస్రో రెండు సంస్థలు కలిసి NISAR ప్రాజెక్టును డిసెంబర్ 2023లో ప్రారంభించనున్నాయి. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏమిటి.?
జ : ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని పరిశీలించడం.
28) NISAR అంటే ఏమిటి.?
జ : NASA ISRO SYNTHETIC APERTURE RADAR
29) మైగ్రేన్ నివారణ కోసం చేతికి ధరించే యంత్రాన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏ పేరుతో విడుదల చేసింది.?
జ : నెరివియో
30) ప్రొటెక్షన్ బాలిస్టిక్ హెల్మెట్ ను ఏ పేరుతో తయారు చేశారు.?
జ : కార్వోడోమా – 360
31) ఏ సంస్థ ప్రయోగించిన స్టార్టప్ రాకెట్ విఫలమైంది.?
జ : స్పేస్ ఎక్స్
32) BARD పేరుతో ఏ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ ను ప్రవేశపెట్టింది.?
జ : Google
33) ఏ గూడచర్య ఉపగ్రహాన్ని ఉత్తరకొరియా విజయవంతంగా కక్ష్య లో ప్రవేశపెట్టింది.?
జ : మల్లీగ్యాంగ్ – 1
34) ఏ దేశం తన రక్షణ రంగంలో ఐదో రక్షణ వ్యవస్థ ‘హైపర్ సోనిక్’ వ్యవస్థ అయినా ‘నియర్ కమాండ్ స్పేస్’ రూపొందిస్తుంది.?
జ : చైనా
35) ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏ దేశంలో ఇటీవల ప్రారంభించారు.?
జ : యూఏఈ
36) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ (IISR) సంస్థ ఇటీవల అత్యధిక దిగుబడినిచ్చే మిరియాల రకాన్ని ఆవిష్కరించింది. దాని పేరు ఏమిటి.?
జ : చంద్ర
37) 160 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి లైజర్ కిరణాలను భూమి పైకి పంపిన పరికరం ఏది.?
జ : డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్
38) అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ సంస్థ ఆయన “స్కై రూట్” తన నూతన సంస్థ “మ్యాక్స్ క్యూ” ను ఏ నగరంలో ప్రారంభించింది.?
జ : హైదరాబాద్
39) వెలుపలి గెలాక్సీ నుండి భూమి పైకి ఇటీవల దూసుకు వచ్చిన శక్తివంతమైన కాస్మిక్ కిరణానికి ఏమని పేరు పెట్టారు.?
జ : అమరతేశ్ సూర్యుడు
40) భూమి పైకి 1991 లో దూసుకు వచ్చిన అత్యంత శక్తివంతమైన కాస్మిక్ కిరణానికి ఏమని పేరు పెట్టారు.?
జ : ఓ మై గాడ్
41) గంటకు 200400 నుండి 4900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణికులతో ప్రయాణించే సూపర్ సోనిక్ విమానాన్ని నాసా త్వరలో ప్రవేశపెట్టనుంది. దాని పేరు ఏమిటి.?
జ : X59
42) భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ‘ఇన్ స్పేస్’ ఏ ప్రైవేట్ సంస్థకు వాణిజ్య బ్రాడ్బ్యాండ్ సేవల కోసం అనుమతులు ఇచ్చింది.?
జ : వన్ వెబ్
43)
అరుదైన టాంటాలమ్ మూలకాన్ని ఐఐటి రోపర్ ఏ నదిలో ఇటీవల కనుగొనింది.?
జ : సట్లెజ్ నది
44) అంతరిక్షంలో గామా కిరణాల పేలుళ్లను ఇప్పటివరకు 600 సార్లు గుర్తించిన భారత టెలిస్కోప్ ఏది.?
జ : ఆస్ట్రో శాట్
45) అంతరిక్షం పై అధ్యయనం కోసం భారత్ వే టెలిస్కోపును నూతనంగా నిర్మించనుంది.?
జ : దక్ష
46) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ( ISS) లోకి భారత వ్యోమగామిని ఏ సంవత్సరంలో నాసా పంపనుంది.?
జ : 2024
47) డయాబెటిస్ ఉన్నవారికి ఇన్సులిన్ బయట నుండి తీసుకునే అవసరం లేకుండా శరీరంలో అమర్చే పరికరాన్ని అమెరికా కంపెనీ ‘వయాసైట్” అబివృద్ది చేసింది. దాని పేరు ఏమిటి.?
జ : వీసీ-02
48) Sustainable Aeroplane Fuel (SAF) – పర్యావరణహితమైన ఇంధనంతో నడిచిన తొలి విమానంగా ఏ విమానం నిలిచింది.?
జ : బోయింగ్ – 787 డ్రీమ్ లైనర్