BIKKI NEWS (JUNE 19) : Scholarship online test 2025 by aarya janani. రామకృష్ణ మఠం కింద పని చేస్తున్న ఆర్య జనని సంస్థ యువతకు స్కాలర్ షిప్పులు అందించేందుకు జాతీయ స్థాయి ఆన్ లైన్ స్కాలర్షిప్ టెస్ట్ 2025 ను నిర్వహించనుంది.
Scholarship online test 2025 by aarya janani
స్వామి వివేకానంద ప్రాక్టికల్ వేదాంత, జ్ఞాన యోగ ప్రసంగాల ఆధారంగా రూపొందించిన నాలెడ్జ్ స్ట్రెంత్ అనే పుస్తకంపై టెస్ట్ నిర్వహించనుంది. మాక్ టెస్ట్ జూలై 20న జరగనుంది.
.మెయిన్ క్విజ్ ఆగస్టు 3న జరగనుంది. విజేతలైన 150 మంది యువతీ యువకులకు ఆకర్షణీయ స్కాలర్షిప్పులు అందిస్తామన్నారు.
మరిన్ని వివరాలకు 8977863881 నెంబర్ కు వాట్సాప్ చేయాలని సూచించారు.
వెబ్సైట్ : https://aaryajananicontests.org/
రిజిస్ట్రేషన్ లింక్ : https://aaryajananicontests.org/login/signup.php
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్