BIKKI NEWS (JUNE 27) : Scholarship for Beedi movie and mining workers children. దేశంలోనిబీడీ, సినీ, భూగర్భ గనుల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు స్కాలర్ షిప్ లకు నోటిఫికేషన్ ను కేంద్ర కార్మిక-ఉపాధికల్పన మంత్రిత్వశాఖ జారీ చేసింది.
Scholarship for Beedi movie and mining workers children.
దరఖాస్తు గడువు :
- ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లో ఆగస్టు 31 వరకు.
- ఇంటర్, డిగ్రీ, ఐటీఐ విద్యార్థులు అక్టోబర్ 31వరకు.
అర్హతలు :
- తల్లిదండ్రులకు పీఎఫ్ ఐడీకార్డు ఉండాలి.
- విద్యార్థికి బ్యాంకు అకౌంట్
- ఉత్తీర్ణత శాతం,
- కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.1.20ల క్షలలోపు ఉండాలి.
- సప్లిమెంటరీ పరీక్షల్లో పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులే
వివరాలకు 040-25561297 నంబర్ లో సంప్రదించాలి
వెబ్సైట్ : https://scholarships.gov.in/home
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్