Home > TELANGANA > SC RESERVATION GO – ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం

SC RESERVATION GO – ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం

BIKKI NEWS (APR. 14) : SC RATIONALIZATION RESERVATIONS GO RELEASED BY TG GOVT. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల గెజిట్ జీవోను విడుదల చేసింది.

SC RATIONALIZATION RESERVATIONS GO RELEASED BY TG GOVT

సుప్రీంకోర్టు తీర్పు ను అనుసరించి, ఎస్సీ లను 3 గ్రూపులుగా ఈ జీవోలో పేర్కొన్నారు.

ఎస్సీ లలోని మొత్తం 56 కులలాను 3 గ్రూపులుగా విభజించారు.

SC- A, SC – B, SC- C కేటగిరీలుగా ఎస్సీ లను వర్గీకరించారు.

SC – A : 1%
SC – B : 9%
SC – C :. 5 % చొప్పున
రిజర్వేషన్లు కల్పించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

SC – A : 15
SC – B : 18
SC – C :. 26 చొప్పున
కులలాను కేటాయిస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

SC RATIONALIZATION OF RESERVATIONS PDF FILE

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు