SBI JOBS 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

BIKKI NEWS (JULY 20) : SBI SPECIAL CADRE OFFICER JOB NOTIFICATION. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్… ఎలాంటి రాత పరీక్ష లేకుండా 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

SBI SPECIAL CADRE OFFICER JOB NOTIFICATION

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 1,040.

  • వీపీ వెల్త్+: 643
  • రిలేషన్షిప్ మేనేజర్: 273
  • రిలేషన్షిప్ మేనేజర్- టీమ్ లీడ్: 32
  • రీజినల్ హెడ్: 06
  • ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్: 30
  • ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్: 49
  • సెంట్రల్ రిసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్): 02
  • సెంట్రల్ రిసెర్చ్ టీమ్ (సపోర్ట్): 02
  • ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ): 01
  • ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్): 02

దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ప్రారంభ తేదీ : 19 – 07 – 2024 నుండి

దరఖాస్తు గడువు : 08 – 08 – 2024 వరకు

అర్హతలు: పోస్టును అనుసరించి సీఏ/ సీఎస్ఏ, ఏదైనా డిగ్రీ, పీజీ డిప్లొమా/ సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు :750/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కసన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://sbi.co.in/web/careers#lattest

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు