BIKKI NEWS (JULY 06) : SBI SGSP SCHEME FOR AP EMPLOYEES. ఎస్జీఎస్పీ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించేందుకు ఎస్బీఐతో ఏపీ ఆర్థిక శాఖ ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
SBI SGSP SCHEME FOR AP EMPLOYEES
ఈ నేపథ్యంలో ఎస్బీఐలో శాలరీ ఎకౌంటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సౌకర్యాలను పేర్కొంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగికి ఏదైనా ప్రమాదం జరిగి మృతి చెందినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా కోటి రూపాయల వరకు, పాక్షికంగా వైకల్యం ఏర్పడితే 80 లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది. గ్రూపు టర్మ్ జీవిత బీమా రూ.10 లక్షలు ఉంటుంది.
ఈ సదుపాయాలు లభించేందుకు నెల వారీ జీతాల ఆధారంగా ఉద్యోగుల ఎకౌంట్ లను రోడియం, ప్లాటినం, డైమండ్, గోల్డ్, సిల్వర్లుగా విభజించింది.
లాకర్ ఛార్జీల్లో రోడియం, ప్లాటినం, డైమండ్ వారికి 50 శాతం రాయితీ, మిగితా వారికి ఉచితంగా అందిస్తుంది.
ప్రతి నెలా 25 పేజీల చెక్ బుక్ ను కూడా ఉచితంగా ఇస్తుంది.
ఎకౌంట్ లలో మినిమం బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్