BIKKI NEWS (MAY 04) : SBI RECRUITS 18000 JOBS IN 2025. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరంలో 18 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు చేపడుతుందని చైర్మన్ తెలిపారు.
SBI RECRUITS 18000 JOBS IN 2025
గత పది సంవత్సరాలలో ఎంత భారీ స్థాయిలో ఒకే సంవత్సరంలో ఉద్యోగాలు చేపట్టడం ఇదే మొదటిసారి అని చైర్మన్ తెలిపారు
ఈ 18 వేల ఉద్యోగాలలో క్లర్క్, ప్రొబిషనరీ ఆఫీసర్ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ (టెక్నాలజీ) ఉండనున్నాయి.
13,400 – ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలు, 3,000 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు, 1,600 స్పెషలిస్ట్ ఆఫీసర్ (టెక్నాలజీ) ఖాళీలు ఉండనున్నాయి.
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి