Home > RESULTS > SBI PO RESULTS – 600 ప్రొబెషనరీ ఆఫీసర్ ఫలితాలు విడుదల

SBI PO RESULTS – 600 ప్రొబెషనరీ ఆఫీసర్ ఫలితాలు విడుదల

BIKKI NEWS (MAY 23) : SBI PO RESULTS LINK. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 600 ప్రొబెషనరీ ఆఫీసర్ పరీక్ష మెయిన్స్ ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

SBI PO RESULTS LINK.

అర్హత సాదించిన అభ్యర్థులకు సైకోమెట్రిక్ టెస్టు ను మే 31 న నిర్వహించనున్నారు.

సైకో మెట్రిక్ టెస్టు కాల్ లెటర్ ను డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి (CALL LETTER LINK)

అలాగే ఇంటర్వ్యూ లు జూన్ 5 నుంచి 9 వరకు జరగనున్నాయి.

SBI PO RESULTS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు