Home > RESULTS > SBI CLERK RESULTS – 13,735 క్లర్క్ ఉద్యోగాల అడ్మిట్ కార్డులు

SBI CLERK RESULTS – 13,735 క్లర్క్ ఉద్యోగాల అడ్మిట్ కార్డులు

BIKKI NEWS (MAR. 32) : SBI JUNIOR ASSOCIATE CLERK RESULTS. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13,735 జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.

SBI JUNIOR ASSOCIATE CLERK RESULTS

కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలను అభ్యర్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రిలిమ్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 10, 12 వ తేదీలలో నిర్వహించనున్నారు.

ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష మరియు స్థానిక భాషా పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్న సంగతి తెలిసిందే.

SBI CLERK PRILIMS RESULT LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు