BIKKI NEWS (APR. 12) : SBI FELLIWSHIP 2025 NOTIFICATION. నెలకు 19వేల రూపాయల ఫెలోషిప్ అందించే ఎస్బిఐ ఫెలోషిప్ 2025 నోటిఫికేషన్ ను యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కొరకు ఎస్బీఐ విడుదల చేసింది.
SBI FELLIWSHIP 2025 NOTIFICATION
అర్హత : ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఫెలోషిప్ కొరకు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి : 21 – 32 సంవత్సరాల మద్య వయస్సు కలిగిన వారు అర్హులు.
దరఖాస్తు గడువు : 2025 ఎప్రిల్ 30 వరకు కలదు.
ఎంపిక విధానం : అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పని : ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు గ్రామాల్లో 13 నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది.
ఫెలోషిప్ : ప్రతి నెల స్టయిఫండ్ కింద 16,000/- , ఇతర ఖర్చుల కింద 3000/- రూపాయల చొప్పున చెల్లిస్తారు.
13 నెలలు విజయవంతంగా పనిచేసిన అభ్యర్థులకు 90 వేల రూపాయలను అందజేస్తారు
SBI FELLOWSHIP APPLICATION LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్