Home > RESULTS > SBI CLERK RESULTS – 13,735 క్లర్క్ ఫలితాలు

SBI CLERK RESULTS – 13,735 క్లర్క్ ఫలితాలు

BIKKI NEWS (JUNE 11) : SBI CLERK MAINS RESULTS. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్) మెయిన్స్ ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

SBI CLERK MAINS RESULTS.

2025 ఎప్రిల్ 10, 12వ తేదీలలో ఈ పరీక్షలు నిర్వహించారు.

మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాదించిన అభ్యర్థులకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టు రాయాల్సి ఉంటుంది.

SBI JUNIOR ASSOCIATE (CLERK) RESULTS

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు