BIKKI NEWS (FEB. 10) : SBI CLERK ADMIT CARDS LINK. స్టేట్ ఆఫ్ ఇండియా 13,735 క్లర్క్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అడ్మిట్ కార్డులను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఫిబ్రవరి 22, 27, 28 మరియు మార్చి 1వ తేదీలలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు స్థానిక భాష టెస్ట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు
SBI CLERK ADMIT CARDS DOWNLOAD LINK
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి