BIKKI NEWS (DEC. 27) : SBI 600 PROBATIONARY OFFICER JOBS NOTIFICATION. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న తన బ్యాంకులలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
SBI 600 PROBATIONARY OFFICER JOBS NOTIFICATION
అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్న లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
CIBIL సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ మంచిగా ఉన్న అభ్యర్థులకే పోస్టింగ్ ఇవ్వబడును.
వయోపరిమితి : ఎప్రిల్ 01 – 2024 నాటికి అభ్యర్థులకు 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు సడలింపు కలదు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : డిసెంబర్ 27 – 2024 నుండి జనవరి 16 – 2025 తేదీ వరకు స్వీకరించనున్నారు.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు ఫీజు : జనరల్, EWS, ఓబీసీ అభ్యర్థులకు 750/- (ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.)
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష : 2025 – మార్చి – 8, 15
ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష : 2025 ఎప్రిల్/ మే
సైకోమెట్రిక్ పరీక్ష : మే/జూన్ – 2025
ఇంటర్వ్యూ : మే/జూన్ – 2025
తుది ఫలితాలు : మే/జూన్ – 2025
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
దరఖాస్తు లింక్ : APPLY HERE
- RUPEE – డాలర్ తో చారిత్రక కనిష్ఠానికి రూపాయి విలువ
- INCOME TAX : 15 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు.!
- CURRENT AFFAIRS 26th DECEMBER 2024
- Manmohan Singh Biography – మన్మోహన్ సింగ్ బయోగ్రఫి
- Group 1 : గ్రూప్ 1 పై పిటిషన్లు కోట్టేసిన హైకోర్టు