BIKKI NEWS (JUNE 24) : SBI 541 PO JOBS NOTIFICATION. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో 541 ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI 541 PO JOBS NOTIFICATION.
పోస్టుల వివరాలు : SBI – P.O. – 541
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదేని బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి : ఏప్రిల్ ఒకటి 2025 నాటికి 21 – 30 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 14 -2025 వరకు దరఖాస్తు చేసుకోగలరు
వేతనం : బేసిక్ పే 48,480/- నెలకు
LATEST JOB NOTIFICATIONS
అప్లికేషను ఫీజు : 750/- (SC, ST, PwD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
ఎంపిక విధానం :
- ప్రిలిమ్స్ పరీక్ష
- మెయిన్స్ పరీక్ష
- సైకోమెట్రిక్ టెస్ట్
- ఇంటర్వ్యూ మరియు గ్రూప్ ఎక్సర్సైజ్
పూర్తి నోటిఫికేషన్ : Pdf Download
వెబ్సైట్ : https://sbi.co.in/web/careers/current-openings
- EMERGENCY : అత్యవసర పరిస్థితి రకాలు – వివరణ
- PART TIME JOBS – శాతవాహన వర్శిటీలో పార్ట్ టైమ్ జాబ్స్
- IND vs ENG – బజ్ బాల్ దే గెలుపు
- DAILY GK BITS IN TELUGU 25th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 25