BIKKI NEWS (MAY 11) : SBI 2964 CIRCLE BASED OFFICERS JOB NOTIFICATION. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ యోగాల నియామకం కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
SBI 2964 CIRCLE BASED OFFICERS JOB NOTIFICATION
పోస్ట్ పేరు : సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (SBI CBO JOBS) – 2964
హైదరాబాద్ సర్కిల్లో 233, విజయవాడ సర్కిల్లో 188 ఉద్యోగాలు కలవు.
విద్యా అర్హత : బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : ఎప్రిల్ 03 – 2025 నాటికి 21 – 30 ఏళ్ళ మద్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
వేతన స్కేల్ ప్రారంభం : 48,480/- నెలకు
ఎంపిక విధానం : ఆన్లైన్ ఎగ్జామ్ టెస్టు, స్క్రీనింగ్ టెస్ట్ , ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : 750/- రూపాయలు (SC, ST, PwD అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా మే 29 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ పరీక్ష : జూలై 2025లో జరుగును
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://sbi.co.in/web/careers/current-openings
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్