SBI JOBS – 150 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (JUNE 12) : SBI 150 TRADE FINANCE OFFICER JOBS NOTIFICATION. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ కింద 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్ తోపాటు, ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్ లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 23 – 32 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా

దరఖాస్తు గడువు : జూన్ – 07 నుంచి 27 వరకు

వెబ్సైట్ : https://sbi.co.in/web/careers#lattest