BIKKI NEWS (DEC. 16) : SBI 14191 clerk Job notification. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14,191 క్లర్క్ (జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI 14191 clerk Job notification
పోస్టుల వివరాలు : క్లర్క్ – 14,191 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ – 50, తెలంగాణ – 342)
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : డిసెంబర్ 17 -2024 నుంచి జనవరి – 07 – 2025 వరకు
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, చివరి సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : 20 – 28 ఏళ్ళ మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
వేతనం : 46 వేల వరకు
ఎంపిక విధానం : ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, స్థానిక భాష మీద టెస్ట్ ఆధారంగా.
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://sbi.co.in/web/careers
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి