Home > EDUCATION > INTERMEDIATE > Sankranthi Holidays – ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవే

Sankranthi Holidays – ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవే

BIKKI NEWS (JAN. 07) : Sankranthi Holidays to intermediate colleges in telangana. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

Sankranthi Holidays to intermediate colleges in telangana

జనవరి 11 నుండి 16వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఇంటర్మీడియట్ కళాశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. కళాశాలలు తిరిగి జనవరి 17వ తేదీన ప్రారంభం కానున్నాయి.

సంక్రాంతి సెలవు దినాలలో ఇంటర్మీడియట్ కళాశాలలో క్లాసులు నిర్వహిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని రోడ్డు ప్రకటించింది.

పాఠశాలలకు జనవరి 11 నుండి 17వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు