BIKKI NEWS (JUNE 25) : SAND BOOKING OPTION IN MEE SEVA. ఇసుకను ఇకనుండి మీసేవ కేంద్రంలో బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు మీసేవ కేంద్రానికి వెళ్లి తమ మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకుని ఎంత ఇసుక కావాలో బుక్ చేసుకుంటే నచ్చిన స్టాక్ నుండి ఇసుక బుక్ అవుతుంది.
SAND BOOKING OPTION IN MEE SEVA.
ఇసుక క్వాలిటీ, స్టాక్ యార్డ్ వివరాలను ఇచ్చి, చిరునామాను అందిస్తే ఇసుక నేరుగా వినియోగదారుల ఇంటి వద్దకే చేరేట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్