Home > 6 GUARANTEE SCHEMES > RYTHU BHAROSA – దసరాకు రైతు భరోసా సొమ్ము ఖాతాల్లోకి

RYTHU BHAROSA – దసరాకు రైతు భరోసా సొమ్ము ఖాతాల్లోకి

BIKKI NEWS (SEP. 19) : Rythu Bharosa scheme credit amount before dasara. రైతులకు సంవత్సరానికి 15,000 చొప్పున అందించి రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ దసరా నుండి అమలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు సెప్టెంబర్ 20న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి సంబంధించి విధివిధానాలను రూపొందించే అవకాశం ఉంది.

Rythu Bharosa scheme credit amount before dasara

గరిష్టంగా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అమలు చేయనున్నట్లు ఇప్పటికే మంత్రి తుమ్మల ప్రకటించారు. అలాగే సాగు చేసే భూములకి రైతు భరోసా అమలు చేయనున్నారు.

సంవత్సరానికి రెండు విడతలలో 7,500 చొప్పున మొత్తం 15 వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలలో రైతు భరోసా కింద జమ చేయనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు