BIKKI NEWS (JUNE 19) : RYTHU BHAROSA NOT CREDITED FARMERS APPLICATION. తెలంగాణ రైతు భరోసా నిధులు జమ కాని వారి కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
RYTHU BHAROSA NOT CREDITED FARMERS APPLICATION.
అర్హత కలిగిన రైతులు జూన్ 20వ తేదీ లోపల కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. AEO నుంచి కూడా దరఖాస్తు ఫారం పొందవచ్చు.
దరఖాస్తు ఫారం నింపి పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంకు సేవింగ్స్ ఖాతా కు సంబంధించిన జిరాక్స్ సెట్ లను జతపరిచి ఏఈవో కు అందజయాలి.
RYTHU BHAROSA NOT CREDITED FARMERS APPLICATION LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్