BIKKI NEWS (JUNE 19) : RYTHU BHAROSA MORE THAN 4 ACERS. రైతు భరోసా పథకం కింద ఈరోజు 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నాలుగు ఎకరాల లోపు పొలమున్న రైతులకు నగదు జమ పూర్తయిన సంగతి తెలిసిందే.
RYTHU BHAROSA MORE THAN 4 ACERS
4 ఎకరాల లోపు పొలం ఉన్న 6.33 లక్షల మంది రైతులకు గానూ 21.89 లక్షల ఎకరాలకు 1313.53 కోట్లను బుధవారం నాడు రైతుల ఖాతాలో జమ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 5215.26 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం కింద జమ చేశారు.
మిగిలిన రైతులకు కూడా రైతు భరోసా నిధులను వీలైనంత త్వరగా జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్