Home > 6 GUARANTEE SCHEMES > Rythu Bharosa – సంక్రాంతి నుండి రైతు భరోసా – భట్టివిక్రమార్క

Rythu Bharosa – సంక్రాంతి నుండి రైతు భరోసా – భట్టివిక్రమార్క

BIKKI NEWS (DEC. 15) : Rythu bharosa from sankranthi onwards. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నుండి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయనున్న గాని డిప్యూటీ సీఎం మరియు భట్టి విక్రమార్క తెలిపారు.

Rythu bharosa from sankranthi onwards.

సంవత్సరానికి ఎకరానికి 15 వేల చొప్పున సంవత్సరంలో రెండు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.మొదటి విడతలో 7,500, రెండో విడతలో 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది సమయంలోనే రైతుల కొరకు 50,953 కోట్ల రూపాయలను వివిధ పథకాల ద్వారా ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. ఏట 10 వేల చొప్పున, రెండు విడతల్లో 5000 లెక్క రైతుల ఖాతాలో జమ చేసేవారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు