BIKKI NEWS (JUNE 22) : Rythu Bharosa credited upto 9 acres. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాటికి 9 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Rythu Bharosa credited upto 9 acres.
ఇప్పటివరకు 7,770.83 కోట్లను రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద జమ చేసినట్లు తెలిపారు.
మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులను జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్