BIKKI NEWS (JUNE 23) : Rythu Bharosa credited upto 15 acers. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా కింద నగదు జమ చేసింది.
Rythu Bharosa credited upto 15 acers.
దాదాపు 513 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఇప్పటివరకు మొత్తం 67.01 లక్షల రైతుల ఖాతాల్లో 8,284 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు.
మిగిలిన రైతులకు మరియు ఔటర్ రింగ్ రోడ్డు లోపల సాగు భూములకు కూడా రైతు భరోసా కింద వీలైనంత త్వరగా నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు .
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్