Home > 6 GUARANTEE SCHEMES > RYTHU BHAROSA – రైతు భరోసా దరఖాస్తు

RYTHU BHAROSA – రైతు భరోసా దరఖాస్తు

BIKKI NEWS (JUNE 13) : Rythu Bharosa application 2025. రైతు భరోసా పథకం అమలు కోసం రైతులు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 16 వరకు గడవు కలదు.

Rythu Bharosa application 2025.

కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు, ఇదివరకు రైతు భరోసా సహాయం పొందని వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అలాగే జూన్ 5 – 2025 వరకు కొత్తగా పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Rythu Bharosa Application Link.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు