BIKKI NEWS (JUNE 18) : RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 4 ACRES. 4 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధుల జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 4 ACRES
ఎకరానికి 6 వేల చొప్పున మొత్తం 1313.53 కోట్లను రైతుల ఖాతాల్లో ఈరోజు జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
వారం రోజుల్లో మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెప్పారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్