BIKKI NEWS (JUNE 17) : RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 3 ACRES. మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ ఈరోజుతో పూర్తయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 3 ACRES
ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున 1551.89 కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేశామని మంత్రి తెలిపారు.
ఈరోజుతో 10.45 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ అయ్యాయని మంత్రి స్పష్టం చేశారు.
రైతు కు ఎన్ని ఎకరాలు ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి మరోసారి స్పష్టం చేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్