Home > EDUCATION > ADMISSIONS > RTC ITI ADMISSIONS 2025 – ఆర్టీసీ ఐటీఐ అడ్మిషన్లు

RTC ITI ADMISSIONS 2025 – ఆర్టీసీ ఐటీఐ అడ్మిషన్లు

BIKKI NEWS (JUNE 05) : RTC ITI ADMISSIONS 2025. హైదరాబాద్, వరంగల్ లలో ఉన్న ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో 2025- 26 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి టీజీఎస్ఆర్టీసీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు

RTC ITI ADMISSIONS 2025

మోటర్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్లలో ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు.

ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తున్నట్టు వెల్లడించారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూన్ 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐటీఐ కోర్సులలో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ లోని హాకీంపేట, వరంగల్ ములుగు రోడ్లోని ఐటీఐ కళాశాలలను నేరుగా సంప్రందించి దరఖాస్తు చేసుకోగలరు.

వెబ్సైట్ : https://iti.telangana.gov.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు