RRR : నాటు నాటు పాటకు గోల్డేన్ గ్లోబ్ అవార్డు

హైదరాబాద్ (జనవరి – 11) RRR సినిమాకు ప్రతిష్టాత్మక గోల్డేన్ గ్లోబ్ 2023 అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది (golden globe award for natu natu song ). మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పాటను రచించినది చంద్రబోస్.

ఇదే పాట ఆస్కార్ 2023 రేసులో కూడా భారత్ తరపున ఉండడం విశేషం. నిన్ననే బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ డైరెక్టర్ అవార్డు ను రాజమౌళి ఇదే చిత్రానికి అందుకున్నారు.

https://bikkinews.com/golden-globe-awards-2022/