BIKKI NEWS (MAY 14) : RRB NTPC JOBS EXAMS DATE. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టిపిసి గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగ పరీక్ష తేదీలను వెల్లడించారు.
RRB NTPC JOBS EXAMS DATE
జూన్ 5 నుండి 23 వరకు ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 1 నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా 11, 588 గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్