BIKKI NEWS (MAY11) : RRB 9970 assistant loco pilot jobs notification. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను జారీ చేసింది.
దరఖాస్తు గడువు ను మే 20 వరకు పొడిగించారు.
RRB 9970 assistant loco pilot jobs notification
అర్హతలు : పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి
వయోపరిమితి : 2025 జూలై – 1 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు కలదు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కింద లింక్ ఇవ్వబడింది.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 500/- రూపాయలు మిగతా వారికి 250/- రూపాయలు.
అప్లికేషన్ గడువు : ఏప్రిల్ 12 నుండి మే 20 – 2025 వరకు కలదు.
వెబ్సైట్ : www.indianrailways.gov.in
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్