BIKKI NEWS (JUNE 27) : RRB 6180 Technician jobs notification. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 6180 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
RRB 6180 Technician jobs notification
ఖాళీల వివరాలు
- టెక్నీషియన్ గ్రేడ్ 3 : 6000
- టెక్నీషియన్ గ్రేడ్ 1 : 180
అర్హతలు :
- టెక్నీషియన్ గ్రేడ్ 3 : పదోతరగతి, ఐటీఐ
- టెక్నీషియన్ గ్రేడ్ 1 : డిగ్రీ
వయోపరిమితి : 18 – 33 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్ ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
వేతనం :
- టెక్నీషియన్ గ్రేడ్ 3 : 29,200/-
- టెక్నీషియన్ గ్రేడ్ 1 : 19,900/-
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 28 నుంచి జూలై 28 వరకు దరఖాస్తు చేసుకోగలరు
ఎంపిక విధానం : రాత పరీక్ష, మెడికల్ టెస్టు మరియు సర్టిఫికెట్ వెరిఫికెషన్ ఆధారంగా
వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్