BIKKI NEWS (AUG. 15) : RRB 1376 PARA MEDICAL JOBS NOTIFICATION. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్ లలో వివిధ కేటగీరిలలో ఉన్న 1,376 పారా మెడికల్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ లోపల ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
RRB 1376 PARA MEDICAL JOBS NOTIFICATION
పోస్టుల వివరాలు :
- నర్సింగ్ సూపరింటెండెంట్-713,
- ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్)-246,
- హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్-3-126,
- ల్యాబొరేటరీ అసిస్టెంట్ గేడ్2 -94,
- రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్-64,
- ల్యాబొరేటరీ సూపరింటెండెంట్-27,
- డయాలసిస్ టెక్నీషియన్-20,
- ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2-20,
- ఫీల్డ్ వర్కర్-19.
- ఈసీజీ టెక్నీషియన్-13,
- క్లినికల్ సైకాలజిస్ట్-07,
- డైటీషియన్(లెవల్-7)-05,
- ఆడియాల జిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్-04,
- కార్డియాక్ టెక్నీషియన్-04,
- ఆప్టోమెట్రిస్ట్-04,
- డెంటల్ హైజీనిస్ట్-03,
- ఆక్యుపేషనల్ థెరపిస్ట్-02,
- క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్-02,
- పెర్ఫ్యూషనిస్ట్-02,
- స్పీచ్ థెరపిస్ట్-01,
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధించిన విభాగంలో ఇంటర్మీడియట్, జీఎన్‌ఎం, డిప్లోమా, డిగ్రీ, పీజీ డిప్లోమా, పీజీ ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్టు, ఇంటర్వ్యూ, సర్టిపికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో ఉంటుంది
దరఖాస్తు ఫీజు : 500/- (మహిళలు, ట్రాన్స్‌జెండర్స్, SC, ST, EBC, EX.SER.MEN 250/-)
దరఖాస్తు గడువు : ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16 – 2024 వరకు
దరఖాస్తు ఎడిట్ అవకాశం : సెప్టెంబర్ 17 నుండి 26 వరకు
పరీక్ష విధానం : 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు
ప్రొఫెషనల్ ఎబిలిటి – 70 మార్కులు
జనరల్ అవేర్‌నెస్ – 10 మార్కులు
జనరల్ అర్థమెటిక్ – ఇంటిలిజెన్స్ రీజనింగ్ – 10 మార్కులు
జనరల్ సైన్స్ – 10 మార్కులు
పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF