Home > JOBS > RRB > రైల్వే లో టీచింగ్ జాబ్స్ – 1036 ఉద్యోగాలకై నోటిఫికేషన్

రైల్వే లో టీచింగ్ జాబ్స్ – 1036 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (DEC. 22) : RRB 1036 Teaching and Non Teaching job notification. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వివిధ కేటగిరీలలో 1,036 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

RRB 1036 Teaching and Non Teaching job notification.

ఖాళీల వివరాలు : (1036)

  • PGT – 187
  • TGT – 338
  • జూనియర్ టెక్నీషియన్ హిందీ – 130
  • ప్రైమరీ రైల్వే టీచర్ -188
  • స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ – 59
  • చీఫ్ లా అసిస్టెంట్ – 54
  • పబ్లిక్ ప్రాసిక్యుటర్ -20
  • ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ – 18
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ – 3 – 12
  • లైబ్రేరీయన్ – 10
  • లాబోరేటరీ అసిస్టెంట్ -07
  • సైంటిఫిక్ సూపర్‌వైజర్ – 03
  • సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ – 03
  • మ్యూజిక్ టీచర్ (F) – 03
  • సైంటిఫిక్ అసిస్టెంట్ – 02
  • అసిస్టెంట్ టీచర్ – 02

అర్హతలు : పోస్టును అనుసరించి కలవు.

దరఖాస్తు గడువు : 2025 జనవరి 07 నుంచి ఫిబ్రవరి 06 వరకు

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు : 500/- (ఎస్సీ, ఎస్టీ లకు – 250/-)

వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు