Home > SPORTS > IPL > IPL 2025 – రాజస్థాన్, చైన్నై ఔట్

IPL 2025 – రాజస్థాన్, చైన్నై ఔట్

BIKKI NEWS (MAY 02) : RR and CSK OUT FROM IPL 2025. ఐపీఎల్ 2025 నుడి రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి.

RR and CSK OUT FROM IPL 2025

ఈ సీజన్లో వరుస పరాజయాలతో ఈ రెండు జట్లు ప్లే ఆప్స్ కు చేరే అవకాశాలను పూర్తిగా కోల్పోయి టోర్నీ నుంచి ఔట్ అయ్యాయి.

ముంబై జట్టు మొదటి ఐదు మ్యాచ్ల్ లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన తరువాత వరుస విజయాలతో పాయింట్స్ పట్టికలో టాప్ ప్లేస్ లోకి చేరింది.

ప్లే ఆప్స్ కు చేరి నాలుగు జట్లు కోసం ప్రస్తుతం ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. వీటిలో హైదరాబాద్ జట్టుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకొక మ్యాచ్ ఓడిపోతే సన్ రైజర్స్ జట్టు కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం పాయింట్స్ పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో ముంబై, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లు ఉన్నాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు