Home > JOBS > RPF JOBS > RPF JOBS – 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు

RPF JOBS – 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు

BIKKI NEWS (APRIL 14) : RPF 4660 POSTS RECRUITMENT NOTIFICATION – రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దేశ వ్యాప్తంగా ఉన్న 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఖాళీల వివరాలు

RPF – SI – 452
RPF – CONISTABLE – 4,208

అర్హతలు : కానిస్టేబుల్ కు పదో తరగతి, ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ మరియు శరీరక ప్రమాణాలు

వయోపరిమితి :

RPF – SI – 20 – 28 మద్య ఉండాలి
RPF – CONISTABLE – 18 – 28 మద్య ఉండాలి
(రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు గడువు : 14 – 05 -2024 నుంచి 15 – 04 – 2024 వరకు

దరఖాస్తు ఫీజు : ₹ 500/- (SC, ST, MINORITY, WOMEN, EBC, TRANS GENDER, EX SERVICE MAN. – ₹ 250/-)

వేతనం :

RPF – SI – ₹ 35,400/-
RPF – CONISTABLE – ₹ 21,700/-

ఎంపిక విధానం : రాతపరీక్ష, ఫిజికల్ ఎపిషియోన్షీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్

పూర్తి నోటిఫికేషన్ : PDF

వెబ్సైట్ : https://rpf.indianrailways.gov.in/RPF/